(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.108. అధ్యాయః 108
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి మాతృపితృగురుమహిమానువర్ణనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ 12-108-0x(5624)(68984)
మహానయం ధర్మపథో బహుశాఖశ్చ భారత।
కింస్విదేవేహ ధర్మాణామనుష్ఠేయతమం మతం॥ 12-108-1(68985)
కిం కార్యం సర్వభూతానాం గరీయో భవతో మతం।
యథాఽహం పరమం ధర్మమిహ చ ప్రేత్య చాప్నుయాం॥ 12-108-2(68986)
భీష్మ ఉవాచ। 12-108-3x(5625)
మాతాపిత్రోర్గురూణాం చ పూజా బహుమతా మమ।
అత్ర వర్తన్నరో లోకాన్యశశ్చ మహదశ్నుతే॥ 12-108-3(68987)
యదేతే హ్యనుజానీయుః కర్మ తాత సుపూజితాః।
ధర్మం ధర్మవిరుద్ధం వా తత్కర్తవ్యం యుధిష్ఠిర॥ 12-108-4(68988)
న తైరభ్యననుజ్ఞాతో ధర్మమన్యం సమాచరేత్।
యం మే తేఽభ్యనుజానీయుః స ధర్మ ఇతి నిశ్చయః॥ 12-108-5(68989)
ఏత ఏవ త్రయో లోకా ఏత ఏవాశ్రమాస్త్రయః।
ఏత ఏవ త్రయో వేదా ఏత ఏవ త్రయోఽగ్నయః॥ 12-108-6(68990)
పితావై గార్హపత్యోఽగ్నిర్మాతాఽగ్నిర్దక్షణః స్మృతః।
గురు వనీయస్తు సాఽగ్నిత్రేతా గరీయసీ॥ 12-108-7(68991)
త్రిష్వప్రమాద్యన్నేతేషు త్రీల్లోఁకానపి జేష్యసి।
పితృవృత్త్యా త్విమం లోకం మాతృవృత్త్యా తథా పరం॥ 12-108-8(68992)
బ్రహ్మలోకం గురోర్వృత్త్యా నియమేన తరిష్యసి।
స--గేతేషు వర్తస్వ త్రిషు లోకేషు భారత॥ 12-108-9(68993)
యశః ప్రాప్స్యసి భద్రం తే ధర్మం చ సుమహాఫలం।
నైతానతిశయీథాస్త్వం నాత్యశ్నీథా న దూషయేః॥ 12-108-10(68994)
హియం పరిచరేశ్చైవ తద్వై సుకృతముత్తమం।
కీర్తి పుణ్యం యశో లోకాన్ప్రాప్స్యసే త్వం జనాధిప॥ 12-108-11(68995)
సర్వే తస్యాదృతా లోకా యస్యైతే త్రయ ఆదృతాః।
అనాదృతాస్తు యస్యైతే సర్వాస్తస్యాఫలాః క్రియాః॥ 12-108-12(68996)
న చాయం న పరో లోకో న యశస్తస్య భారత।
అమానితా నిత్యమేవ యస్యైతే గురవస్త్రయః॥ 12-108-13(68997)
న చాస్మిన్న పరే లోకే యశస్తస్య ప్రకాశతే।
యచ్చాన్యదపి కల్యాణం పారత్రం సముదాహృతం॥ 12-108-14(68998)
తేభ్య ఏవ హి యత్సర్వం కృత్యం యన్నిసృజాంయహం।
తదాసీన్మే శతగుణం సహస్రగుణమేవ చ।
తస్మాన్మే సంప్రకాశంతే త్రయో లోకా యుధిష్ఠిర॥ 12-108-15(68999)
దశైవ తు సదాఽఽచార్యః శ్రోత్రియానధితిష్ఠతి।
దశాచార్యానుపాధ్యాయ ఉపాధ్యాయాన్పితా దశ॥ 12-108-16(69000)
పితౄందశ తు మాతైకా సర్వాం వా పృథివీమపి।
గురుత్వేనాభిభవతి నాస్తి మాతృసమో గురుః॥ 12-108-17(69001)
గురుర్గరీయాన్పితృతో మాతృతశ్చేతి మే మతిః।
ఉభౌ హి మాతాపితరౌ జన్మన్యేవోపయుజ్యతః॥ 12-108-18(69002)
శరీరమేతౌ సృజతః పితా మాతా చ భారత।
ఆచార్యశిష్టా యా జాతిః సాసంయగజరామరా॥ 12-108-19(69003)
అవధ్యా హి సదా మాతా పితా చాప్యుపచారిణౌ॥ 12-108-20(69004)
న స దుష్యతి తత్కృత్వా న చ తే దూషయంతి తం।
ధర్మాయ యతమానానాం విదుర్దేవాః సహర్షిభిః॥ 12-108-21(69005)
య ఆవృణోత్యవితథేన కర్మణా
ఋతం బ్రువన్నమృతం సంప్రయచ్ఛన్।
తం మన్యేథాః పితరం మాతరం చ
తస్మై న ద్రుహ్యేత్కృతమస్య జానన్॥ 12-108-22(69006)
విద్యాం శ్రుత్వా యే గురుం నాద్రియంతే
ప్రత్యుత్పన్నా మనసా కర్మణా వా।
తేషాం పాపం భ్రూణహత్యావిశిష్టం
నాన్యస్తేభ్యః పాపకృదస్తి లోకే।
యథైవ తే గురుభిర్భావనీయా
స్తథైవ తేషాం గురవోఽభ్యర్చనీయాః॥ 12-108-23(69007)
తస్మాత్పూజయితవ్యాశ్చ సంవిభజ్యాశ్చ యత్నతః।
గురవోఽర్చయితవ్యాశ్చ పురాణం ధర్మమిచ్ఛతా॥ 12-108-24(69008)
యేన ప్రీణంతి పితరస్తేన ప్రీతః ప్రజాపతిః।
ప్రీణాతి జననీయేన పృథివీ తేన పూజితా॥ 12-108-25(69009)
యేన ప్రీణాత్యుపాధ్యాయస్తేన స్యాద్బ్రహ్మ పూజితం।
మాతృతః పితృతశ్చైవ తస్మాత్పూజ్యతమో గురుః॥ 12-108-26(69010)
ఋషయశ్చ హి దేవాశ్చ ప్రీయంతే పితృభిః సహ।
పూజ్యమానేషు గురుషు తస్మాత్పూజ్యతమో గురుః॥ 12-108-27(69011)
కేనచిన్న చ వృత్తేన హ్యవజ్ఞేయో గురుర్భవేత్।
న చ మాతా న చ పితో తాదృశో యాదృశో గురుః॥ 12-108-28(69012)
న తేఽవమానమర్హంతి న తేషాం దూషయేత్కృతం।
గురూణామేవ సత్కారం విదుర్దేవాః సహర్షిభిః॥ 12-108-29(69013)
ఉపాధ్యాయం పితరం మాతరం చ
యే విద్రుహ్యంతే మనసా కర్మణా వా।
తేషాం పాపం భ్రూణహత్యావిశిష్టం
తస్మాన్నాన్యః పాపకృదస్తి లోకే॥ 12-108-30(69014)
భృతో భర్తారం యో న విభిర్తి పుత్రః
స్వయోనిజః పితరం మాతరం చ।
తస్య పాపం భ్రూణహత్యావిషిష్టం
తస్మాన్నాన్యః పాపకృదస్తి లోకే॥ 12-108-31(69015)
మిత్రద్రుహః కృతఘ్నస్య స్త్రీఘ్నస్య పిశునస్య చ।
చతుర్ణామపి చైతేషాం నిష్కృతిం నానుశుశ్రుం॥ 12-108-32(69016)
ఏతత్సర్వం మనునిర్దేశదృష్టం
యత్కర్తవ్యం పురుషేణేహ కించిత్।
ఏతచ్ఛ్రేయో నాన్యదస్మాద్విశిష్టం
సర్వాంధర్మాననుసృత్యైతదుక్తం॥ ॥ 12-108-33(69017)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి అష్టాధికశతతమోఽధ్యాయః॥ 108॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-108-8 వృత్త్యా పూజ్యా॥
12-108-21 తత్ వధ్యానామపి తేషాం అవధం కృత్వా। తే ఆరాధినోఽపి పితృమాతృగురవః అవధేన నైనం దూషయంతి। రాజ్య హి వధ్యానామవధే దుష్యతి తద్వన్నాత్రేత్యర్థః। ధర్మాయ దుష్టానామపి పిత్రాదీనాం పాలనాయ యతమానానాం యతమానాందేవా అప్యనుగ్రాహ్యత్వేన విదుః॥
12-108-22 ఆవృణోతి అనుగృహ్ణాతి। కర్మణా ప్రవచనేన। ఋతం వేదం॥
12-108-32 స్త్రీఘ్నస్య గురుధాతినః ఇతి ఝ. పాఠః॥
12-108-33 అనుసృత్యైకీకృత్య। ఏతత్సారభూతం॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.